Khammam: అదుపుతప్పి బోల్తా పడ్డ ట్రావెల్ బస్సు.. ఐదుగురికి గాయాలు

Road Accident In Khammam District
x

Khammam: అదుపుతప్పి బోల్తా పడ్డ ట్రావెల్ బస్సు.. ఐదుగురికి గాయాలు

Highlights

Khammam: హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తుండగా ప్రమాదం

Khammam: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.నాయికన్ గూడెం వద్ద అదుపుతప్పి ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. కాగా ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. హైద్రాబాద్ నుంచి రాజమండ్రి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories