కామారెడ్డి శివారులో రోడ్డు ప్రమాదం

Road accident in kamareddy suburb
x

Representational Image

Highlights

కామారెడ్డి శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం...

కామారెడ్డి శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories