Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుడి కాలికి గాయం

Right Leg Injury to Telangana BJP Chief Bandi Sanjay
x

బండి సంజయ్ కుడి కాలికి గాయం (ఫైల్ ఇమేజ్)

Highlights

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుడి కాలికి గాయమైంది

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుడి కాలికి గాయమైంది. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా రాత్రి లంగర్ హౌస్ వద్ద ఉన్నప్పుడు గాయమైంది. సంజయ్‌ను కలిసేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. అప్పుడు తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కిందపడిపోయారు. దీంతో గాయమైంది. వైద్యులు బండి సంజయ్ కాలికి ప్లాస్టర్ వేశారు. అయినా యాత్ర యాధావిధిగా కొనసాగుతుందని బీజేపీ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories