Revuri Prakash Reddy: సీఎం రేవంత్ వరంగల్ పర్యటనపై సంతోషం వ్యక్తం చేసిన రేవూరి

Revuri expressed happiness over CM Revanth Reddy visit to Warangal
x

Revuri Prakash Reddy: సీఎం రేవంత్ వరంగల్ పర్యటనపై సంతోషం వ్యక్తం చేసిన రేవూరి

Highlights

Revuri Prakash Reddy: సీఎం రేవంత్ టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించారు

Revuri Prakash Reddy: సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి. సీఎం టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారని రేవూరి తెలిపారు. టెక్స్‌టైల్ పార్క్‌లో.. స్థానికులు 80 శాతం, ఇతర వ్యక్తులు 20 శాతం ఉండేలా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. అలాగే అక్కడ పని చేసే వారికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం సూచించినట్లు రేవూరి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories