Allu Arjun: కేసు విత్ డ్రా చేసుకొంటానన్న రేవతి భర్త

Revathi husband bhaskar responds on allu arjun arrest
x

Allu Arjun: కేసు విత్ డ్రా చేసుకొంటానన్న రేవతి భర్త

Highlights

హీరో అల్లు అర్జున్ పై నమోదైన కేసు మరో మలుపు తిరిగింది.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి భర్త భాస్కర్ అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. ఈ...

హీరో అల్లు అర్జున్ పై నమోదైన కేసు మరో మలుపు తిరిగింది.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి భర్త భాస్కర్ అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. ఈ తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ కు సంబంధం లేదన్నారు. కేసును విత్ డ్రా చేసుకుంటానని ఆయన కోరారు.

డిసెంబర్ 4న తన కొడుకు కుమారుడు సినిమా చూస్తానంటే సంథ్య థియేటర్‌కి తీసుకొచ్చానని చెప్పారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిందని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ గురించి తాను మొబైల్ లో చూశానని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories