మంత్రి కేటీఆర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రేవంత్‌ వైట్ ఛాలెంజ్‌

Revanth Reddy White Challenge to KTR and Konda Vishweshwar Reddy For Drugs Test
x

రేవంత్ రెడ్డి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

* డ్రగ్స్ టెస్ట్ చేసుకోవడానికి కేటీఆర్‌, విశ్వేశ్వర్‌ రెడ్డి సిద్ధం కావాలన్న రేవంత్‌

Revanth Reddy: మంత్రి కేటీఆర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి వైట్‌ ఛాలెంజ్‌ విసిరారు టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. డ్రగ్స్‌ టెస్ట్ చేసుకోవడానికి కేటీఆర్‌, విశ్వేశ్వర్‌ రెడ్డి సిద్ధం కావాలన్నారు. తాను ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తానన్న రేవంత్‌ అటు నుంచి ఏ ఆసుపత్రి అంటే ఆ హాస్పిటల్‌లో డ్రగ్స్‌ టెస్ట్ చేసుకుందాం అన్నారు. డ్రగ్స్‌ టెస్ట్‌ చేసుకుని యువతకు ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories