ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: రేవంత్‌తో అద్భుత సమావేశం జరిగిందని బండ్ల గణేష్ ట్వీట్

Jyothi
Updated on: 25 Jun 2022 2:21 PM IST
Revanth Reddy went to the House of Producer Bandla Ganesh
X

ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఇంటికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు. దాదాపు 2 గంటలపాటు ఆయనతో చర్చించారు. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. రేవంత్ అన్నతో తమ ఇంట్లో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. రేవంత్ అన్న నాయకత్వంలో పని చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ రాసుకొచ్చారు. అయితే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న బండ్ల గణేశ్​ను... పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని రేవంత్ కోరినట్లు తెలుస్తోంది.


Jyothi

Jyothi

Next Story