టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి ఖరీదైన స్థలం కేటాయింపుపై రేవంత్ రెడ్డి ట్వీట్

Revanth Reddy Tweets on Allotment of Expensive Space for TRS District Party Office
x

టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి ఖరీదైన స్థలం కేటాయింపుపై రేవంత్ రెడ్డి ట్వీట్

Highlights

Revanth Reddy: దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు

Revanth Reddy: టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి ఖరీదైన స్థలం కేటాయింపుపై, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున 100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది. ఎవని పాలయిందిరో తెలంగాణ జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ, అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories