Revanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు

Revanth Reddy Tweet About It Raids
x

Revanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు

Highlights

Revanth Reddy: నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతు

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై ఐటీ దాడులను TPCC చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం! BJP, BRS నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదంటూ ట్వీట్‌ చేశారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతోనే మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారన్నారని.. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం. అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories