Revanth Reddy: బీజేపీ- టీఆర్ఎస్ రెండూ ఒకటే
Revanth Reddy: TRSపై తాను వేసిన పిటిషన్.. విచారణ పూర్తయ్యే వరకు BRSగా మారదు
Revanth Reddy: బీజేపీ- టీఆర్ఎస్ రెండూ ఒకటే
Revanth Reddy: బీజేపీ- టీఆర్ఎస్ మధ్య మిత్రభేదమే తప్ప.. శత్రుభేదం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. TRSపై తాను వేసిన పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు BRSగా మారదన్నారు. ఒకట్రెండు రోజుల్లో న్యాయ పోరాటం చేస్తామన్నారు. TRS, BJPలు ఎన్నికలు అంటేనే అసహ్యంగా మార్చేశాయన్నారు.
Next Story


