Revanth Reddy-KTR: మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందించిన రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Responds to Minister KTR Tweet
x
కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన రేవంత్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights

Revanth Reddy-KTR: లై డిటెక్టర్‌ టెస్ట్‌కు నేను సిద్ధం-రేవంత్‌ రెడ్డి

Revanth Reddy-KTR: మంత్రి కేటీఆర్ మరియు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తుంది. అయితే తాజాగా కేటీఅర్ ట్వీట్ కు స్పందించిన రేవంత్‌ రెడ్డి లై డిటెక్టర్‌ టెస్ట్‌కు నేను సిద్ధం నాతోపాటు కేసీఆర్‌ కూడా సహారా, ఈఎస్‌ఐ స్కాంలలో లై డిటెక్టర్‌ టెస్టులకు రావాలంటూ ట్వీట్ చేసారు. ఇది ఇలా ఉండగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఅర్ హై కోర్టులో పరువు నష్టం దావా వేసారు.


Show Full Article
Print Article
Next Story
More Stories