Revanth Reddy: ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Resigned From The MP Post
x

Revanth Reddy: ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి

Highlights

Revanth Reddy: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

Revanth Reddy: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. లోక్‌సభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు రేవంత్ రెడ్డి సమర్పించారు. స్పీకర్‌‌తో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్‌ఛార్జ్ మణిక్యం ఠాకూర్ సమావేశమయ్యారు. స్పీకర్‌తో భేటీ అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories