Revanth Reddy: ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి

Revanth Reddy Reacts on Venkatram Reddy TRS Joining
x

రేవంత్ రెడ్డి & వెంకట్రామిరెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

Revanth Reddy: రింగ్‌ రోడ్డును అష్టవంకరలు తిప్పడంలో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉంది -రేవంత్‌

Revanth Reddy: ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిన్నారు టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌. ఔటర్‌ రింగ్‌ రోడ్డును అష్టవంకరలు తిప్పడం వెనుక వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందన్నారు. రాజీనామా చేయించి వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని తప్పుబట్టారు రేవంత్ రెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories