Revanth Reddy: డీజీపీకి రేవంత్‌రెడ్డి ఫోన్.. కాంగ్రెస్ సభకు వస్తున్న వాహనాలను అడ్డుకోవడంపై..

Revanth Reddy Phone Call To DGP On Blocking The Vehicles Coming To The Congress Sabha
x

Revanth Reddy: డీజీపీకి రేవంత్‌రెడ్డి ఫోన్.. కాంగ్రెస్ సభకు వస్తున్న వాహనాలను అడ్డుకోవడంపై..

Highlights

Revanth Reddy: జనగర్జన సభకు 20 వాహనాలలో తరలివచ్చిన కార్యకర్తలు

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డీజీపీకి ఫోన్ చేశారు. కాంగ్రెస్ సభకు వస్తున్న వాహనాలను అడ్డుకోవడంపై డీజీపీతో మాట్లాడిన ఆయన.... పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజాతనగర్‌లో పోలీసులు, ట్రాన్స్‌ఫోర్ట్‌ అధికారుల వాహనాలను నిర్బంధించారు. జనగర్జన సభకు 20 వాహనాలలో కాంగ్రెస్‌ శ్రేణులు తరలివచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories