వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

Revanth Reddy Participated in the Dharna organized by the Farmers under the Auspices of the Congress
x

వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: భూమి, వ్యవసాయ, రైతు సమస్యలపై వరుస పోరాటాలకు పిలుపు

Revanth Reddy: కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతలు సమస్యలపై నిర్వహిస్తున్న ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోంది. ధరణి పోర్టల్ బాధితులు, రుణమాఫీ, రైతు బీమా, రైతు బంధు, పోడు భూమలు బాధితుల సమస్యల పరిష్కారానికై చేస్తున్న ధర్నాలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories