Revanth Reddy: మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
Revanth Reddy: దేశంలో కాంగ్రెస్ పార్టీపై కుట్ర జరుగుతోంది
Revanth Reddy: మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
Revanth Reddy: దేశంలో కాంగ్రెస్ పార్టీపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి. మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి..సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఈడీ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. తనను అడ్డుతొలగించుకోవటానికి టీఆర్ఎస్ కుట్రలు పన్ని.. అక్రమ కేసులు పెట్టించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Next Story




