మంత్రి పువ్వాడపై రేవంత్‌రెడ్డి ‌ఫైర్.. కమ్మ సామాజిక వర్గం నుంచి బహిష్కరించాలి...

Revanth Reddy Fires on Puvvada Ajay Kumar | Live News Today
x

మంత్రి పువ్వాడపై రేవంత్‌రెడ్డి ‌ఫైర్.. కమ్మ సామాజిక వర్గం నుంచి బహిష్కరించాలి...

Highlights

Revanth Reddy: వందలాదిమంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించాడు.. వచ్చే ఎన్నికల్లో పువ్వాడకు బుద్ధి చెప్పాలి :‌ రేవంత్

Revanth Reddy: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పువ్వాడ వందలాది మంది కార్యకర్తల మీద అక్రమ, పీడీ కేసులు పెట్టించాడన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి పువ్వాడకు గుణపాఠం చెప్పాలన్నారు. పువ్వాడకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదన్నారు రేవంత్. కమ్యూనిస్టులు చైతన్యం కలిగిన జిల్లాలో నీ ఆటలు సాగనివ్వమన్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రి అజయ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories