కేటీఆర్ కవితను గెలిపించుకోలేకపోయాడు.. కానీ నేను మా అక్కను గెలిపించుకుంటా : రేవంత్

కేటీఆర్ కవితను గెలిపించుకోలేకపోయాడు.. కానీ నేను మా అక్కను గెలిపించుకుంటా : రేవంత్
x
Highlights

కేటీఆర్ కవితను గెలిపించుకోలేకపోయాడు కానీ నేను మా పద్మఅక్కను గెలిపించుకుంటానన్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పరాకాష్ఠకు...

కేటీఆర్ కవితను గెలిపించుకోలేకపోయాడు కానీ నేను మా పద్మఅక్కను గెలిపించుకుంటానన్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పరాకాష్ఠకు చేరుకుందని నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బంద్‌కు కేసీఆరే కారణమన్న ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఆర్టీసీ కార్మికుల పాత్రే కీలకమన్నారు. తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను నిర్ణయించేది హుజూర్‌నగర్ ఉపఎన్నికయే అని కేసీఆర్ నియంత్రుత్వాన్ని అణచివేయాలంటే హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌ను ఓడించాలని రేవంత్ పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories