Revanth Reddy: తెలంగాణకు బీజేపీ ప్రమాదకరమైంది

Revanth Reddy Fire On BJP
x

Revanth Reddy: తెలంగాణకు బీజేపీ ప్రమాదకరమైంది

Highlights

Revanth Reddy: ఎవరో చేసిన వీడియోపై నాకు నోటీసులు ఇచ్చారు

Revanth Reddy: తెలంగాణకు బీజేపీ ప్రమాదకరమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వంద రోజుల తమ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్పారు. నవనీత్ కౌర్ కామెంట్లపై చర్యలు లేవని... కానీ ఎవరో చేసిన వీడియోపై తనకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. అవినీతి ఆరోపణలు మోడీ చేయకూడదన్నారు. కేసీఆర్, కేఏ పాల్ ఒకేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories