Revanth Reddy: కేసీఆర్‌ మోడల్‌ దేశానికే ప్రమాదం

Revanth Reddy Comments On KCR
x

Revanth Reddy: కేసీఆర్‌ మోడల్‌ దేశానికే ప్రమాదం

Highlights

Revanth Reddy: కేసీఆర్‌ కాంగ్రెస్‌ను అస్థిరపరిచే కుట్రను మొదలుపెట్టారు

Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ మోడల్‌ దేశానికే ప్రమాదం అంటూ ధ్వజమెత్తారు. కర్నాటకలో కాంగ్రెస్‌ను అస్థిరపరచాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్‌ వందల కోట్లు ఇస్తున్నారని... అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. జేడీఎస్‌ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో ఉన్న వాళ్లుకు కేసీఆర్ భూములు పంచుతున్నారని రేవంత్ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories