Revanth Reddy: ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్.. నేడు బీజేపీ కుట్రలకు బలవుతోంది

Revanth Reddy Comments On BJP
x

Revanth Reddy: ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్.. నేడు బీజేపీ కుట్రలకు బలవుతోంది

Highlights

Revanth Reddy: దేశంలో 400 సీట్లు సాధించడం ద్వారా.. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోంది

Revanth Reddy: ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్.. నేడు బీజేపీ కుట్రలకు బలవుతోందని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి. దేశంలో 400 సీట్లు సాధించడం ద్వారా.. రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తోందన్నారు. ఇది గమనించి ప్రజలు తమ ఓటును వేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories