ప్రధానితో ముగిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ

Revanth Reddy And Bhatti Vikramarka Meeting With Narendra Modi Was Conclusion
x

ప్రధానితో ముగిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ

Highlights

Revanth Reddy: ప్రధాని మోడీకి పలు వినతిపత్రాలు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రధాని మోడీని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు అరగంట పాటు వీరి సమావేశం సాగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై..ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌రెడ్డి పలు వినతిపత్రాలు ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories