Etela Rajender: మున్సిపల్ శాఖపై రేవంత్ సమీక్ష నిర్వహించలేదు

Revanth did not conduct a review of the municipal department Says Etela Rajender
x

Etela Rajender: మున్సిపల్ శాఖపై రేవంత్ సమీక్ష నిర్వహించలేదు

Highlights

Etela Rajender: వర్షాకాలం ప్రారంభమైన సమీక్ష ఎందుకు ఏర్పాటు చేయలేదు

Etela Rajender: వర్షాకాలం ప్రారంభమైనా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. మున్సిపల్ శాఖను తనతోనే రేవంత్ అంటిపెట్టుకున్నారని.... కానీ ఇప్పటివరకు ఆ శాఖపై సమీక్ష నిర్వహించలేదని ఆక్షేపించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో ప్రతి బస్తీకి తాను వస్తానని.... కార్పొరేటర్ మాదిరి అన్ని కాలనీల్లో పర్యటిస్తానన్నారు ఈటల రాజేందర్.

Show Full Article
Print Article
Next Story
More Stories