రిపబ్లిక్‌ డే వేడుకలు.. హాజరైన గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌

Republic Day: జాతీయ జెండా ఎగరవేసిన గవర్నర్ బిశ్వభూషణ్

Jyothi
Updated on: 26 Jan 2023 10:35 AM IST
Republic Day Celebrations Vijayawada Indira Gandhi Stadium
X

రిపబ్లిక్‌ డే వేడుకలు.. హాజరైన గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌

Republic Day: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకల్లో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story