Seethakka: మంత్రి సీతక్కను కలిసిన మహిళా రైతు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు

Representatives of Women Farmers Voluntary Organization meet Minister Seethakka
x

Seethakka: మంత్రి సీతక్కను కలిసిన మహిళా రైతు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు

Highlights

Seethakka: ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తానని సీతక్క హామీ

Seethakka: సాగు భూమి రిజిస్ట్రేషన్ చార్జీలో మహిళా రైతులకు 50 శాతం రాయితీ ఇవ్వాలని మంత్రి సీతక్కకు మహిళా రైతు స్వచ్ఛంద ప్రతినిధులు వినతిపత్రం అందించారు. మహిళలు భూ యజమానులయ్యేలా ప్రోత్సహించాలని కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారని తెలిపారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. సాగు భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మహిళలకు రాయితీ అంశంపై పరిశీలిస్తామని చెప్పారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories