మైనంపల్లి సేవాసమితి కార్యక్రమాలపై రేణుదేశాయ్‌ ప్రశంసలు

Renudeshai praises Mainampalli Seva Samiti activities
x

Renudeshai (file image) 

Highlights

* రోహిత్‌ అన్నదానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు-రేణుదేశాయ్‌ * రిపబ్లిక్‌డే సందర్భంగా ఉచిత అంబులెన్స్‌ సర్వీసులు ప్రారంభం-రోహిత్

మైనంపల్లి సేవాసమితి పేరుతో రోహిత్‌ చేపట్టిన సేవాకార్యక్రమాలను కొనియాడారు నటి రేణుదేశాయ్‌. లాక్‌డౌన్‌ సమయంలో రోహిత్‌ చేసిన అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను గుర్తుచేసిన ఆమె అంబులెన్స్‌ సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఇవాళ అల్వాల్‌లోని లక్ష్మీ కళా మందిర్‌ థియేటర్‌ ఎదురుగా ఉన్న మైదానంలో సాయంత్రం ఐదు గంటలకు కంటి చూపులేని చిన్నారులకు, వితంతువులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు రేణుదేశాయ్‌.


Show Full Article
Print Article
Next Story
More Stories