Gangula: మంత్రి గంగుల కమలాకర్‌కు ఊరట.. ఆ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

Relief for Minister Gangula Kamalakar in the High Court
x

Gangula: మంత్రి గంగుల కమలాకర్‌కు ఊరట.. ఆ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

Highlights

Gangula: గంగుల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

Gangula: తెలంగాణ హైకోర్టులో మంత్రి గంగుల కమలాకర్‌కు ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గత ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిర్ధారించిన దానికంటే గంగుల ఎక్కువ ఖర్చు చేశారంటూ కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories