Mahender Reddy: TSPSC పటిష్టతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి

Recruitment Will Be Done Transparently Says TSPSC Chairman Mahender Reddy
x

Mahender Reddy: TSPSC పటిష్టతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి

Highlights

Mahender Reddy: ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపడుతాం

Mahender Reddy: ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపడుతామని tspsc ఛైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. సమాజం మెచ్చే విధంగా, నచ్చే విధంగా అందరం టీమ్ వర్క్‌గా పని చేద్దామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో TSPSC పటిష్టతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం రోజు బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు మహేందర్‌రెడ్డి. రాబోయే రోజుల్లో TSPSC పటిష్టతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories