Vemulawada: ఎమ్మెల్యే రమేష్‌బాబు హాట్ కామెంట్స్.. బీఆర్ఎస్‌ హైకమాండ్‌పై పరోక్ష వ్యాఖ్యలు

Ramesh Babu Indirect Comments On BRS High Command
x

Vemulawada: ఎమ్మెల్యే రమేష్‌బాబు హాట్ కామెంట్స్.. బీఆర్ఎస్‌ హైకమాండ్‌పై పరోక్ష వ్యాఖ్యలు 

Highlights

Vemulawada: ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి

Vemulawada: వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్‌ హైకమాండ్‌పై హాట్ కామెంట్స్ చేశారాయన. వేములవాడ టికెట్ మారుస్తున్నట్టు ప్రచారంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రాజకీయాలు పదవుల కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలని నాన్న చెప్పిన మాటలు గుర్తున్నాయన్నారు. నా తుది శ్వాస వరకు ప్రజలకు సేవచేస్తానన్నారు. రాజకీయ నిర్ణయాలు తమతో సంప్రదించి.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలని.. లేదంటే ఆత్మాభిమానాలు దెబ్బతింటాయ్, ప్రజల ఆమోదం లభించదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories