నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

Ramadan Fasting initiations from today
x

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

Highlights

Ramadan: నెలవంక కనిపించడంతో.. ఉపవాస దీక్షలు ప్రారంభించాలని మతపెద్దలు పిలుపు

Ramadan: ముస్లిములు పవిత్రంగా భావించే రంజాన్‌ ఉపవాసదీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం రాత్రి నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభించాలని మతపెద్దలు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో అన్ని మసీదుల వద్ద ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories