రాజన్న సిరిసిల్ల జిల్లా బావుసాయిపేటలో గన్ కలకలం

*తండ్రి రామచంద్ర, కొడుకు మధ్య గొడవ.. ఇంట్లో ఉన్న రివాల్వర్‌తో కొడుకును కాల్చేఎందుకు ప్రయత్నించిన రామచంద్ర

Jyothi
Updated on: 27 Oct 2022 1:16 PM IST
Ramachandra Tried to Shoot his Son with the Revolver
X

రాజన్న సిరిసిల్ల జిల్లా బావుసాయిపేటలో గన్ కలకలం

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బావుసాయిపేటలో గన్ కలకలం రేపింది. తండ్రి కొడుకుల మధ్య గొడవ జరగడంతో.. ఇంట్లో ఉన్న రివాల్వర్‌తో కొడుకును కాల్చేందుకు తండ్రి రామచంద్ర ప్రయత్నించాడు. రామచంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఒక తుపాకీ, ఆరుబుల్లెట్లును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో జనశక్తి పార్టీలో పనిచేశాడు.

Jyothi

Jyothi

Next Story