Sudheer Reddy: రాంమోహన్ గౌడ్ తిరిగి పార్టీలోకి రావడం సంతోషంగా ఉంది

Ram Mohan Goud Is Happy To Be Back In The Party Says Sudheer Reddy
x

Sudheer Reddy: రాంమోహన్ గౌడ్ తిరిగి పార్టీలోకి రావడం సంతోషంగా ఉంది

Highlights

Sudheer Reddy: అందరు కలిసి పనిస్తేనే పార్టీ గెలుస్తుందన్న సుధీర్ రెడ్డి

Sudheer Reddy: ఇటీవల పార్టీ మారి కాంగ్రెస్‌లోకి చేరిన ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ నేత రామ్మోహన్ గౌడ్ తిరిగి బీఆర్ఎస్ లో చేరడంపై ఎల్బీనగర్ ఎమ్మేల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పందించారు. రాంమోహన్ గౌడ్ తిరిగి బీఆర్‌ఎస్‌లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. అందరు కలిసి పనిస్తేనే పార్టీ గెలుస్తుందని..బలంగా ముందుకెళ్తుందన్న ఆయన తమ మధ్య ఎప్పుడు వ్యక్తిగతంగా కక్ష్యలు లేవని తెలియజేశారు. రాజకీయంలో నేను అని కాకుండా..మేము అని ముందుకెళ్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories