తెలంగాణలో రాజ్యసభ బై పోల్ : అభిషేక్ సింఘ్వికి పేరు ఖరారు

Rajya Sabha by-election in Telangana Abhishek Singhvi name finalized
x

తెలంగాణలో రాజ్యసభ బై పోల్ : అభిషేక్ సింఘ్వికి పేరు ఖరారు

Highlights

తెలంగాణలో రాజ్యసభ బై పోల్ : అభిషేక్ సింఘ్వికి పేరు ఖరారు

Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వికి అవకాశం కల్పించింది ఎఐసీసీ. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కె.కేశవరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories