KC వేణుగోపాల్‌తో రాజగోపాల్‌రెడ్డి భేటీ

Rajagopal Reddy Meets KC Venugopal
x

KC వేణుగోపాల్‌తో రాజగోపాల్‌రెడ్డి భేటీ

Highlights

Rajagopal Reddy: మునుగోడు, గజ్వేల్ స్థానాల్లో పోటీకి సిద్ధమన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Rajagopal Reddy: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. అరగంట పాటు ఇరువురు నేతలు చర్చించారు. రెండు స్థానాల్లో పోటీ చేసే అంశంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక మునుగోడు లేదా... పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories