రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయడంపై న్యాయపోరాటం

Raja Singh Family Members Will File a Petition in the High Court Today
x

రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయడంపై న్యాయపోరాటం

Highlights

Raja Singh: నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న రాజాసింగ్ కుటుంబ సభ్యులు

Raja Singh: రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయడంపై న్యాయపోరాటానికి సిద్దమవుతున్నారు. ఇవాళ హైకోర్టులో రాజాసింగ్ కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. రాజాసింగ్‌పై పెట్టిన పీడీ యాక్ట్‌ను రీవోక్ చేయాలని పిటిషన్ వేయనున్నారు. ఇక రాజాసింగ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నిరసిస్తూ.. భజరంగ్‌దళ్ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories