Raja Singh: హిందూ వ్యతిరేకిగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు

Raja Singh Criticized To CM Revanth Reddy
x

Raja Singh: హిందూ వ్యతిరేకిగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు

Highlights

Raja Singh: చర్యలు తీసుకోకుండా రామ‍భక్తులపైనే కేసులు పెట్టారు

Raja Singh: హైదరాబాద్‌లోని దౌల్తాబాద్‌లో రామభక్తుల ర్యాలీపై ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరనట్లు ఆరోపించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. షూ విసిరిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు రామభక్తులపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. షూ విసిరిన వ్యక్తిని పోలీస్ బందోబస్తుతో తప్పించారని ఆరోపించారు రాజాసింగ్. ఒక హిందూ వ్యతిరేకిగా ఉన్న వ్యక్తి సీఎంగా పోయారనుకుంటే.. మరో హిందూ వ్యతిరేకి సీఎంగా వచ్చారని ఫైర్ అయ్యారు. ర్యాలీలో షూ విసిరన ఘటనపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories