Raj Gopal Reddy: అక్టోబర్‌ 10న నామినేషన్‌ వేయనున్న రాజగోపాల్‌రెడ్డి

Raj Gopal Reddy: అధికారికంగా ప్రకటించిన బీజేపీ అధిష్టానం

Jyothi
Published on: 8 Oct 2022 1:32 PM IST
Raj Gopal Reddy will be Nomination on October 10th
X

Raj Gopal Reddy: అక్టోబర్‌ 10న నామినేషన్‌ వేయనున్న రాజగోపాల్‌రెడ్డి

Raj Gopal Reddy: మునుగోడు ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్‌ 10న ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నవంబర్‌ 3న పోలింగ్‌ జరగనుంది. అయితే.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడే మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌ పేరు ఖరారైంది. అయితే.. ఇప్పుటు బీజేపీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

Jyothi

Jyothi

Next Story