Rainbow Hospital: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లలో క్లీనింగ్‎ కోసం.. రూ.1.2కోట్ల విలువైన పరికాలను విరాళంగా అందజేత

Rainbow Hospital Donates 1.2Cr Equipment for Government Hospitals
x

Rainbow Hospital: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లలో క్లీనింగ్‎ కోసం.. రూ.1.2కోట్ల విలువైన పరికాలను విరాళంగా అందజేత

Highlights

Rainbow Hospital: రెయిన్ బో ఆస్పత్రి CSR ప్రణాళికలో భాగంగా విరాళం

Rainbow Hospital: చిన్నారుల ఆరోగ్యమే ధ్యేయంగా రెయిన్ బో ఆస్పత్రి యాజమాన్యం మరోసారి సేవాభావాన్ని నిరూపించుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్‌లను శుభ్రంగా. స్టరైల్‎గా ఉంచడానికి అవసరమైన పరికరాలను విరాళంగా అందజేసింది. రెయిన్‌బో తన CSR ప్రణాళికల్లో భాగంగా తెలంగాణల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు 1.2 కోట్ల విలువైన 100 ఎయిర్ పెట్రీ శాంపిలింగ్ సిస్టం LA637 లను అందించింది. ఈ ఆటోమేటిక్ మరియు అధునాతన పరికరాలు, గాలిలోని బ్యాక్టీరియా, ఫంగస్ ని కనిపెట్టడానికి సహాయపడతాయని రెయినో ఆస్పత్రి వైద్యుదు. డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలోని ఓటీలలో గాలిని మైక్రోబయోలాజికల్ మానిటరింగ్ చెయ్యడంతోపాటు, అంటువ్యాధుల నివారణలో ఇదో చురుకైన విధానమని గుర్తు చేశారు. ఇది రోగిని ఎన్నో ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుందన్నారు. ఈ సందర్భంగా రెయిన్ బో ఆస్పత్రి వైద్యులను హోమంత్రి మహమూద్ అలీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ కమిషనర్ శ్వేత మహంతి ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories