Top
logo

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Highlights

-కోస్తాంద్రపై ఉపరితల ఆవర్తనం -రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు -క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఉరుము,మెరుపులతో వర్శాలు

కోస్తాంద్రపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదే విధంగా క్యుములో నింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని చెబుతున్నారు. తెలంగాణ రాయలసీమ, ఆంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.

తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో కూడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story

లైవ్ టీవి


Share it