పోతురాజుల విన్యాసాలతో ఆకట్టుకున్న యువనేత రాహుల్

Rahul Is Impressing Everyone In Bharat Jodo Yatra
x

పోతురాజుల విన్యాసాలతో ఆకట్టుకున్న యువనేత రాహుల్

Highlights

* రాహుల్ పాదయాత్రకు భారీగా తరలి వచ్చిన జనం... సంగారెడ్డిలో యాత్ర విజయవంతం

Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ విభిన్న రీతిలో కనిపిస్తున్నారు. యాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో పాల్గొన్న రాహుల్ పోతురాజులు చేసే విన్యాసాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు. పోతురాజులు చర్నాకోలాతో తనకు తాను కొట్టుకుని అందరినీ ఆకట్టుకున్నారు. ఈ యాత్రలో సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories