తెలంగాణలో మొదటి రోజు ముగిసిన రాహుల్ గాంధీ పాదయాత్ర
Rahul Gandhi: గూడబల్లేరు నుంచి హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు రాహుల్ గాంధీ
తెలంగాణలో మొదటి రోజు ముగిసిన రాహుల్ గాంధీ పాదయాత్ర
Rahul Gandhi: తెలంగాణలో తొలి రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ముగిసింది. గూడబల్లేరు నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ శంషాబాద్ కు రాహుల్ గాంధీ బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లనున్నారు. 27న ఉదయం తిరిగి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది.
Next Story




