Bandi Sanjay: చైనా ఆలోచనలను రాహుల్ గాంధీ అమలు చేస్తున్నారు

Rahul Gandhi is implementing Chinese ideas Says Bandi sanjay
x

Bandi Sanjay: చైనా ఆలోచనలను రాహుల్ గాంధీ అమలు చేస్తున్నారు 

Highlights

Bandi Sanjay: బంగ్లాదేశ్ ఘటనపై రాహుల్ అందుకే నోరుమెదపడం లేదు

Bandi Sanjay: చైనా ఆలోచనలను రాహుల్ గాంధీ అమలు చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అందులో భాగంగానే బంగ్లాదేశ్ ఘటనపై నోరుమెదపడం లేదన్నారు. నెహ్రూ కుటుంబం కోసం కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెట్టిందన్నారు. అంబేడ్కర్ ఆలోచనలను రూపుమాపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. నెహ్రూ అరాచకాల వల్లే విభజన గాయాలు వెంటాడుతున్నాయన్నారు. మైనారిటీ సంతుష్టీకరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమన్నారు. కాంగ్రెస్ చేసిన పాపాలను బీజేపీ కడిగే పనిచేస్తే తప్పుపడతారా అని ప్రశ్నించారు కేంద్రమంత్రి బండి సంజయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories