Raghunandan Rao: సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం

Raghunandan Rao Election Campaign In Many Villages Of Siddipet District
x

Raghunandan Rao: సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం

Highlights

Raghunandan Rao: ప్రచారంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన రఘునందన్‌రావు

Raghunandan Rao: 2 లక్షల రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తవుతున్నా మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదన్నారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories