Phone Tapping: రాధాకిషన్‌రావుకు ఈనెల 12 వరకు రిమాండ్‌ పొడగింపు

Radhakishan Rao Remand is Extended Till 12th of this month
x

Phone Tapping: రాధాకిషన్‌రావుకు ఈనెల 12 వరకు రిమాండ్‌ పొడగింపు

Highlights

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా రాధాకిషన్‌రావు

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్‌ను ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. జైల్లో ఉన్న లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు జైలు సూపరింటెండెండ్‌ను..కలవనివడం లేదని రాధాకిషన్‌రావు కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై పోలీసులను పిలిచి కోర్టు ప్రశ్నించింది. ఎట్టకేలకు జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు రాధాకిషన్ రావుకు కోర్టు అనుమతి లభించింది. దీంతో పాటు జైలు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు సైతం కోర్టు రాధాకిషన్‌రావుకు అనుమతి ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories