Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇవాళ పోలీసు కస్టడీకి రాధాకిషన్‌రావు

Radhakishan Rao in police custody today in Phone Tapping Case
x

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇవాళ పోలీసు కస్టడీకి రాధాకిషన్‌రావు

Highlights

Phone Tapping Case: చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా రాధాకిషన్‌రావు

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసులో అరెస్టైన రాధాకిషన్‌రావుకు ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు నిన్న తీర్పునిచ్చింది. ప్రస్తుతం చంచల్‌ గూడలో జైలులో రిమాండ్‌లో ఉన్న రాధాకిషన్‌రావును నేడు పోలీసులు కస్డడీలోకి తీసుకోనున్నారు. గత ఎన్నికల్లో నగదు తరలింపు, ఫోన్ ట్యాపింగ్‌కు సబంధించిన కీలక అంశాలపై ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories