Amit Shah-PV Sindhu: కేంద్ర హోమంత్రి అమిత్‌ షాను కలిసిన పీవీ సింధు

PV Sindhu Met Union Home Minister Amit Shah
x

Amit Shah-PV Sindhu: కేంద్ర హోమంత్రి అమిత్‌ షాను కలిసిన పీవీ సింధు

Highlights

Amit Shah-PV Sindhu: సింధు క్రీడా ప్రతిభను చూసి దేశం గర్విస్తోందని అమిత్‌ షా ట్వీట్‌

Amit Shah-PV Sindhu: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు కలిశారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా అమిత్‌ షాతో పీవీ సింధు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈమేరకు అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. సింధు క్రీడా ప్రతిభను చూసి దేశం గర్విస్తోందన్నారు. ఆమె నిబద్ధత, కృషి అంకితభావం యువతరానికి స్ఫూర్తి అని అమిత్‌ షా కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories