PV Sindhu: గవర్నర్ తమిళిసైని కలిసిన పీవీ సింధు

PV Sindhu Meets Telangana Governor Tamilisai
x

తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కలసిన పీవీ సింధు (ఇమేజ్ ది హన్స్ ఇండియా)

Highlights

PV Sindhu: మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేశారన్న తమిళిసై

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన స్టార్ షట్లర్ పీవీ సింధు తెలంగాణ గవర్నర్ తమిళిసైని రాజభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేశారని సింధును గవర్నర్ ప్రశంసించారు సింధు విజయం యువతకు స్ఫూర్తిదాయకమని గవర్నర్ కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories