Bhatti Vikramarka: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప ప్రధాని పీవీ నరసింహారావు

PV Narasimha Rao Was The Great Prime Minister Who Brought The Countrys Economy Into A Groove Says Bhatti Vikramarka
x

Bhatti Vikramarka: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప ప్రధాని పీవీ నరసింహారావు

Highlights

Bhatti Vikramarka: పీవీ నరసింహారావు మార్గాన్ని యువత ఆచరించాలి

Bhatti Vikramarka: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప ప్రధాని పీవీ నరసింహారావు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. పీవీ గొప్ప పాలనాదక్షుడు..సంస్కరణల పితామహుడని ఆయన అన్నారు. పీవీ నరసింహారావు మార్గాన్ని యువత ఆచరిచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories