Puvvada Ajay: ఓడిపోయిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే

Puvvada Ajay Comments On KCR
x

Puvvada Ajay: ఓడిపోయిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే

Highlights

Puvvada Ajay: మంత్రిని కూడా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది

Puvvada Ajay: ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో హాట్ కామెంట్స్ చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఓడిపోయిన వ్యక్తికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు అజయ్‌కుమార్. ఓ సారి ఖమ్మం వైపు, మరోసారి పాలేరు వైపు పోదామనుకునే ఆలోచన తనది కాదన్నారు. తాను ఖమ్మం భూమి పుత్రుడినని మరోసారి ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.కొందరికి అవకాశం ఇస్తే దానిని సరిగా సద్వినియోగం చేసుకోలేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఖమ్మంను బలి చేసుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories