Rangareddy: నిషేధిత ఇంజెక్షన్లు పట్టివేత.. పోర్టర్ యాప్ ద్వారా సరఫరా

Prohibited injections Seized In Ranga Reddy District
x

Rangareddy: నిషేధిత ఇంజెక్షన్లు పట్టివేత.. పోర్టర్ యాప్ ద్వారా సరఫరా

Highlights

Rangareddy: పోలీసుల అదుపులో ముస్తఫా భార్య నజీబ్‌ఖాన్

Rangareddy: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిషేధిత ఇంజెక్షన్లు కలకలం సృష్టించాయి. డాక్టర్ దంపతులు నిషేధిత ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ముస్తఫా వైద్యుడిగా పనిచేస్తున్నాడు. పోర్టర్ యాప్ ద్వారా ప్రమాదకర ఇంజెక్షన్ల సరఫరా చేస్తూ..ఒక్కో బాక్స్‌ను 17వేల 500 రూపాలయలకు ముస్తఫా విక్రయిస్తున్నాడు. 57 ఫెంటానిల్ ఇంజెక్షన్లు, 6లక్షల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ముస్తఫా కువైట్‌కు పారిపోయినట్టు సమాచారం. దీంతో ముస్తఫా భార్య నజీబ్‌ఖాన్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories